Botsa Satyanarayana - వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలారు. మైకులో మాట్లాడుతుండగానే అస్వస్థతకు గురవడంతో పార్టీ నేతలు వెంటనే ఆయన్ను విశాఖపట్నం ఆస్పత్రికి తరలించారు. ఆంజనేయపురం నుంచి స్థానిక మూడురోడ్ల కూడలి వరకు నిర్వహించిన ర్యాలీలో బొత్స పాల్గొన్నారు. ఎండవేడి ఎక్కువగా ఉండటంతో ఆయన వడదెబ్బకు గురైనట్లు తెలుస్తోంది.

#BotsaSatyanarayana
#BotsaSatyanarayanaHealth
#vizianagaram
#VennupotuDinam
#YSRCP

Also Read

బొత్సాకు తీవ్ర అస్వస్థత, వేదికపైనే కుప్పకూలి - హుటా హుటిన..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/botsa-satyanarayana-shifts-to-visakha-hospital-due-to-sudden-health-problem-438573.html?ref=DMDesc

ఎన్నికలకు ముందొకసారి.. ఇప్పుడు మళ్లొకసారి :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/botcha-satyanarayana-made-key-remarks-on-tdp-438175.html?ref=DMDesc

ఏపీలో.. జూన్ 4 తరువాత :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/botcha-satyanarayana-made-key-remarks-on-ap-government-437467.html?ref=DMDesc